Random Video

CM JAGAN YCP Plenary : పదమూడేళ్ల సంఘర్షణలో తోడున్నారు | ABP Desam

2022-07-08 17 Dailymotion

వైసీపీ కి అండగా పార్టీ స్థాపించిన రోజు నుంచి తనతో కలిసి నడిచిన ప్రతీ కార్యకర్తకు సెల్యూట్ చేస్తున్నట్లు సీఎం జగన్ అన్నారు. వైసీపీ ప్లీనరీలో భాగంగా మొదటిరోజు ప్రారంభ ఉపన్యాసం చేసిన జగన్...తనకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.